: ప్రధాని పదవికోసం బీజేపీలో 'హక్కుదారు' లేరు : ఉమా భారతి


ప్రధాన మంత్రి పదవి కోసం భారతీయ జనతా పార్టీలో 'హక్కుదారు' ఎవరూ లేరని ఆ పార్టీ సీనియర్ నేత ఉమా భారతి అన్నారు. ఎవరు సామర్ధ్యులైతే వారినే ప్రధాని పదవికి పార్టీ పార్లమెంటరీ బోర్డు ఎంపిక చేస్తుందని ఆమె పేర్కొన్నారు. గ్వాలియర్ లో మీడియాతో మాట్లాడిన భారతి పైవిధంగా స్పందించారు. ఇదిలా ఉంచితే, స్విస్ మహిళ అత్యాచార ఘటనలో తక్షణ చర్యలు చేపట్టి, ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులను ఈ సందర్భంగా ఆమె ప్రశంసించారు.

  • Loading...

More Telugu News