తెలుగుదేశం నేత దూలిపూడి చిన్నా తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో దారుణ హత్యకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తును ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.