: ఢిల్లీ నుంచి చెన్నై బయలుదేరిన చంద్రబాబు
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం ఢిల్లీ నుంచి చెన్నై బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటలకు ఏఐఏడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో, 1.30 గంటలకు డీఎంకే అధినేత కరుణానిధితో ఆయన సమావేశమవుతారు.