: అరసవెల్లిలో ఘనంగా ప్రారంభమైన రథసప్తమి వేడుకలు


రథసప్తమి సందర్భంగా ఈ ఉదయం శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆదిత్యునికి క్షీరాభిషేకం జరిగింది. ఈ క్షీరాభిషేక మహోత్సవంలో విశాఖ పీతాధిపతి స్వరూపానంద సరస్వతి, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News