: ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయల్దేరిన ముఖ్యమంత్రి


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయల్దేరారు. ఒక్క రోజు మౌన దీక్ష, రాష్ట్రపతి అపాయింట్ మెంట్ నేపధ్యంలో సీఎం కిరణ్ ఢిల్లీ వెళ్లారు. ఈ ఉదయం నుంచి జంతర్ మంతర్ వద్ద మౌనదీక్షలో పాల్గొని, రాష్ట్రపతిని కలవడంతో ఆయన హైదరాబాద్ బయల్దేరారు.

  • Loading...

More Telugu News