: మాజీ ప్రధాని దేవెగౌడతో చంద్రబాబు భేటీ
ముంబై నుంచి ఢిల్లీ చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాజీ ప్రధాని, జనతాదళ్(సెక్యులర్) అధినేత దేవెగౌడతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనపై అనుసరిస్తున్న తీరును ఆయనకు వివరించి బిల్లును ఓడించాలని కోరారు.