: రాత్రి 7 గంటలకు జీవోఎం భేటీ
ఈ రోజు రాత్రి 7 గంటలకు జీవోఎం మరోసారి సమావేశం కానుంది. కాంగ్రెస్ వార్ రూమ్ లో నిన్న జరిగిన సమావేశంలో ఎంపీలు తెలిపిన అభిప్రాయాలను మంత్రుల బృందం పరిశీలించనుంది. రాష్ట్రానికి చెందిన సీమాంధ్ర కేంద్రమంత్రులు ఇచ్చిన 10 ప్రతిపాదనలను జీవోఎం పరిశీలిస్తుంది.