: జంతర్ మంతర్ వద్ద ముగిసిన సీఎం దీక్ష.. కాసేపట్లో రాష్ట్రపతితో భేటీ


ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మౌన దీక్ష ముగిసింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రారంభమైన దీక్ష సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగింది. ఈ దీక్షలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. దీక్ష నేపథ్యంలో ఉదయం నుంచి ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సాయంత్రం 5.30 గంటలకు రాష్ట్రపతిని సీఎం, సీమాంధ్ర నేతలు కలవనున్నారు.

  • Loading...

More Telugu News