: అభిషేక్ తో స్నేహానికి ఇదే మంచి సమయం: అమితాబ్


తన కుమారుడు అభిషేక్ బచ్చన్ కు తాను మంచి స్నేహితుడిగా ఉండేందుకు ఇదే మంచి సమయమని అనిపిస్తోందని నటదిగ్గజం అమితాబ్ బచ్చన్ తన బ్లాగులో పేర్కొన్నారు. అభిషేక్ 38వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడితో ఉన్న 37 ఏళ్ల అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News