: జీవోఎం సలహాలను రాష్ట్రపతి పరిగణించాల్సిన అవసరం లేదు: అసెంబ్లీ న్యాయ సలహాదారు


ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలనే విషయంలో తుది నిర్ణయం రాష్ట్రపతిదేనని అసెంబ్లీ న్యాయ సలహాదారు జంద్యాల రవిశంకర్ తెలిపారు. విభజన విషయంలో జీవోఎం తీసుకునే నిర్ణయాలకు విలువ లేదని, దాని సూచనలే ఫైనల్ కాదని... వాటిని రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. బిల్లును పార్లమెంటుకు పంపే విషయంలో రాష్ట్రపతి న్యాయ సలహా తీసుకోవాలని కోరారు.

  • Loading...

More Telugu News