: డీఎంకే వైదొలగటం ఓ నాటకం: జయలలిత


యూపీఏ నుంచి డీఎంకే అధినేత కరుణానిధి వైదొలగుతున్నట్లు ప్రకటించడం ఓ నాటకమని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత విమర్శించారు. కరుణానిధి ప్రతిపాదనలను పార్లమెంటులో ఆమోదించడంవల్ల ఎలాంటి లాభంలేదన్నారు. శ్రీలంక తమిళుల ప్రయోజనాలు ఐక్యరాజ్యసమితి తీర్మానాల ద్వారానే పరిరక్షించబడాలని జయ కోరారు.

  • Loading...

More Telugu News