: బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన బాగ్దాద్


ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరం వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ పేలుళ్లలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బాగ్దాద్ లో కీలక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న ప్రాంతంలో ఈ పేలుళ్లు సంభవించాయి. మొదట రెండు కార్లలో ఉన్న బాంబులు ఒకదాని తర్వాత ఒకటి పేలాయి. అనంతరం, ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు.

  • Loading...

More Telugu News