రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ భేటీ అయ్యారు. లోక్ పాల్ కమిటీలో న్యాయవాదిని సర్వసమ్మతితో ఎంపిక చేయాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయనున్నారు.