: జగన్ దీక్ష రద్దు


జంతర్ మంతర్ లో ఈ మధ్యాహ్నం మూడింటికి జగన్ తలపెట్టిన దీక్ష రద్దయింది. సీఎం కిరణ్ కూడా జంతర్ మంతర్ వద్దే మౌనదీక్షకు దిగిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ తాజా నిర్ణయం తీసుకుంది. కాగా, జగన్ ఈ సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. విజయమ్మ నేతృత్వంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు హస్తిన చేరుకున్నారు.

  • Loading...

More Telugu News