: సీఎం సమైక్యవాది కాదు... వ్యాధి ఉన్న రోగి: శంకర్రావు
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి జంతర్ మంతర్ లో ఓవైపు మౌనదీక్ష చేస్తుండగా, మరోవైపు మాజీ మంత్రి శంకర్రావు మీడియాతో మాట్లాడుతూ ధ్వజమెత్తారు. సమైక్యవాదినని చెప్పుకొంటున్న సీఎం 'వాది కాదు, వ్యాధి ఉన్న రోగి' అని వ్యాఖ్యానించారు. సీఎం రక్తంలో ఆయన తల్లిదండ్రుల రక్తం ఉంటే తెలంగాణకు మద్దతు పలకాలని డిమాండ్ చేశారు.