: శృంగారం అద్భుత ఔషధం


వివాహం అయిందా? లేకుంటే త్వరగా చేసేసుకోండి. పడకింటిలో శృంగార ఆనందాలను జుర్రుకోండి. చక్కటి నిక్షేపంలాంటి ఆరోగ్యం మీదవుతుంది. ఎందుకంటే, శృంగారానికి మించిన ఔషధం లేదని మరోసారి అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో రుజువైంది. రోజూ శృంగారంలో పాల్గొంటే.. మానసిక ఆరోగ్యం బావుంటుందట. మైగ్రేన్ తోపాటు ఒత్తిడితో కూడిన తలనొప్పులు కూడా పరార్. ప్రొస్టేస్ కేన్సర్ కూడా రాదు. శృంగారం వల్ల కేలరీలు ఖర్చవుతాయి. ఇది మంచి శారీరక వ్యాయామంగానూ పనిచేస్తుంది. దానివల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయని శాస్త్రవేత్తలు సెలవిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం సన్నద్ధం కండి!

  • Loading...

More Telugu News