: సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరిస్తారనుకుంటున్నా: ప్రధాని
నేటి నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నట్లు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఢిల్లీలో మీడియాతో అన్నారు. ప్రధానంగా ముఖ్యమైన బిల్లుల ఆమోదానికి ప్రధాన పార్టీలన్నీ సహకరిస్తాయని తాను భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.