: ఏపీ భవన్ లో టీటీడీపీ నేతల ధర్నా


రాష్ట్ర విభజన తుది అంకానికి చేరుకోవడంతో, ఇరు ప్రాంత నేతలు ఢిల్లీలో తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో, తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం నేతలు ఏపీ భవన్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఈ రోజు నుంచి కొనసాగనున్న పార్లమెంట్ సమావేశాల్లో వెంటనే టీబిల్లును ప్రవేశపెట్టాలని టీటీడీపీ నేతలు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News