: ముంబై చేరుకున్న చంద్రబాబు


టీడీపీ అధినేత చంద్రబాబు కొంతసేపటి కిందట ముంబై చేరుకున్నారు. విభజన బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రెండు ప్రాంతాలకు న్యాయం చేకూర్చేలా వివిధ జాతీయ పార్టీల నేతలను ఆయన కలుస్తున్నారు. ఇందులో భాగంగా కాసేపట్లో శివసేన నేతలతో బాబు భేటీ అవుతారు. పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, మహేందర్ రెడ్డి తదితరులు బాబు వెంట ఉన్నారు.

  • Loading...

More Telugu News