: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం నోటీసిచ్చిన సీమాంధ్ర టీడీపీ
యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ ఎంపీలు లోక్ సభలో అవిశ్వాస తీర్మానం నోటీసిచ్చారు. ఎంపీలు శివప్రసాద్, నిమ్మల కిష్టప్ప, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కొనకళ్ల నారాయణలు లోక్ సభ స్పీకర్ కు నోటీసును అందజేశారు.