సీఎం కిరణ్ పై మంత్రి జానారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ అంశంపై సీఎం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీఎం వైఖరికి నిరసనగా రేపు రాజ్ ఘాట్ వద్ద ప్రదర్శన నిర్వహిస్తామని ఆయన తెలిపారు.