: రాజ్యసభలో తెలంగాణ బిల్లు 10న ప్రవేశపెడతాం: షిండే


ఈ నెల 10 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు రాజ్యసభలో ప్రవేశపెడతామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే స్పష్టం చేశారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ కు ఆయన లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన తెలంగాణ బిల్లును 10న రాజ్యసభలో ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News