: సీమాంధ్ర నేతలను కలసికట్టుగా ఎదుర్కోవాలి: కోదండరాం


తెలంగాణ అంశం ఆఖరి అంకానికి చేరిందని... ఈ మెట్టుని అధిగమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందామని తెలంగాణ జేఏసీ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఈ రోజు హైదరాబాదులోని బీజేపీ కార్యాలయంలో జరిగిన జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమన్వయం పేరుతో సీఎం కిరణ్, చంద్రబాబులు విభజనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. సీమాంధ్ర నేతల అడ్డంకుల్ని కలసికట్టుగా ఎదుర్కోవాలని తెలిపారు.

  • Loading...

More Telugu News