: సమాచారమిస్తే రూ.10 లక్షల బహుమానం


హైదరాబాదు జంట పేలుళ్ల కేసులో నిందితులను పట్టుకునేందుకు ఎన్ఐఏ చురుగ్గా దర్యాప్తు సాగిస్తోంది. ఈ నేపథ్యంలో పేలుళ్ళకు సంబంధించి ఏదైనా ముఖ్యమైన సమాచారాన్ని తమకు అందిస్తే రూ.10 లక్షల నగదు రివార్డును అందజేస్తామని ప్రకటించింది. సమాచారం తెలిపిన వారి వివరాలు అత్యంత రహస్యంగా ఉంచుతామని ప్రకటించింది. 

  • Loading...

More Telugu News