: తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ భేటీ 04-02-2014 Tue 16:44 | తెలంగాణ ఐకాస స్టీరింగ్ కమిటీ హైదరాబాదులోని బీజేపీ కార్యాలయంలో భేటీ అయింది. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్లమెంటులో టీ బిల్లు తదితర అంశాలపై వీరు చర్చిస్తున్నారు.