: బర్దన్ తో చంద్రబాబు భేటీ


ఢిల్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు బిజీ బిజీగా గడుపుతున్నారు. కాసేపటి క్రితం సీపీఐ జాతీయ నేత బర్దన్ తో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తున్నారు.

  • Loading...

More Telugu News