: ఢిల్లీలో టీడీపీ సీమాంధ్ర నేతల అరెస్టు


ఢిల్లీలో నేడు తెలంగాణ అంశంపై కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) సమావేశం జరుగుతుండగా, టీడీపీ సీమాంధ్ర నేతలు తీవ్ర ఆందోళన చేపట్టారు. పార్లమెంటు నార్త్ బ్లాక్ వద్ద సమావేశానికి హాజరయ్యేందుకు వస్తున్న కేంద్ర మంత్రి జైరాం రమేశ్ కాళ్ళు పట్టుకునేందుకు యత్నించారు. పయ్యావుల కేశవ్ కేంద్ర మంత్రి నారాయణ స్వామి కారుపై ఎర్రబుగ్గను తొలగించారు. ఈ సమయంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు టీడీపీ నేతలను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.

  • Loading...

More Telugu News