: జీవోఎం సమావేశానికి రాష్ట్ర కేంద్ర మంత్రులకు ఆహ్వానం
జీవోఎం సమావేశానికి రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులకు ఆహ్వానం వచ్చింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే ఆహ్వానం పంపారు. ఈ సాయంత్రం హోంశాఖ కార్యాలయంలో జీవోఎం సమావేశం జరుగుతుంది.