: శ్రీలంక విషయమై కేంద్రం సానుకూలంగా ఉంటే పునరాలోచిస్తాం: డీఎంకే


అంతర్జాతీయ సమాజంలో శ్రీలంక చర్యలను ఎండగట్టి, ఐరాసాలో తీర్మానం చేస్తే, మద్దతు ఉపసంహరణ అంశం పున:పరిశీలిస్తామని డీఎంకే చెప్పింది. అయితే దీనిపై రెండురోజుల్లో తమ డిమాండ్ కు సానుకూలంగా స్పందించాలని షరతుపెట్టింది.

ఐరాసా మానవ హక్కుల కౌన్సిల్ సమావేశంలో శ్రీలంక కు వ్యతిరేకంగా ఓటేయాల్సిందే నని కరుణానిధి స్పష్టంచేశారు. లేదంటే బయటనుంచి కూడా కేంద్రానికి మద్దతిచ్చేదిలేదని ఆయన అల్టిమేటమిచ్చారు. 
 

  • Loading...

More Telugu News