: విశాఖలో ఈనాడు కార్యాలయం ఖాళీ


విశాఖలో ఈనాడు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈనాడు ఈ నిర్ణయం తీసుకుంది. నిన్న అర్ధరాత్రి నుంచి 200 మంది పనివాళ్లతో పనులు పూర్తిచేయిస్తున్నారు. దీంతో, విశాఖలో నిన్నటి వరకు ఈనాడు సెంటర్ గా పేరు పొందిన సీతమ్మధార జంక్షన్ బోసిపోతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఫిబ్రవరి 10వ తేదీలోపు ఖాళీ చేయనుంది. దీంతో ఈనాడు కార్యాలయం ఆటోనగర్ కు మారనుంది.

  • Loading...

More Telugu News