: రేపు అర్థరాత్రి నుంచి సీమాంధ్ర ఉద్యోగ సంఘాల సమ్మె


బీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.కే. సిన్హాకు సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసిచ్చాయి. రేపు అర్థరాత్రి నుంచి సమ్మె చేపడతామని నోటీస్ లో పేర్కొన్నారు. 7, 8 తేదీల్లో ఎంపీల ఇళ్లముందు ధర్నాలు చేపడతామని, ఈ నెల 17, 18, 19 తేదీల్లో ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసులో పేర్కొన్నాయి.

  • Loading...

More Telugu News