: ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి కిరణ్
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా ఏపీ భవన్ కు వెళ్లారు. రేపు పార్టీ సీమాంధ్ర ఎంపీలతో కలసి ఇందిర స్మారక చిహ్నం వద్ద సీఎం మౌనదీక్ష చేపట్టనున్నారు. ఈ క్రమంలో రాత్రి 7.30 గంటలకు సీఎం కిరణ్, పార్టీ ఎంపీలతో వార్ రూంలో దిగ్విజయ్ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది.