: 0.25% తగ్గిన రెపో రేటు


అందరూ ఊహించినట్లుగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) రెపో రేటును 0.25శాతం తగ్గించింది. దీంతో రెపో రేటు 7.5శాతానికి తగ్గింది.  సీఆర్ఆర్ లో ఏ మాత్రం మార్పు లేదు. అయితే, ఇప్పట్లో మరోమారు పాలసీ రేట్లు తగ్గించే అవకాశాలు లేవని ఆర్ బీఐ సూచనలు ఇచ్చింది. ఒకపక్క వృద్ధి రేటు తగ్గింది. దీనికి ఊతమివ్వాలి. మరోవైపు ద్రవ్యోల్బణం పైస్థాయిలోనే కొనసాగుతోంది. దీనికి కళ్లెం వేయాలి. ఇలాంటి పలు సవాళ్ల మధ్య ఆర్ బిఐ రెపో రేటును స్వల్పంగా తగ్గించి ఊరుకుంది. 

  • Loading...

More Telugu News