: అమరవీరుల పోరాట ఫలితమే తెలంగాణ: మందకృష్ణ
మూజువాణి ఓటుతో తెలంగాణ బిల్లును తిరస్కరించి... బ్రహ్మాస్త్రం తన చేతిలో ఉందని పేర్కొనడం ముఖ్యమంత్రి మూర్ఖత్వానికి నిదర్శనమని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. కరీంనగర్ జిల్లా కమాన్ పూర్ మండలం రానాపూర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం అమరవీరుల త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోతోందని చెప్పారు.