: ఇండొనేషియాలో మరో భూకంపం


ఈ రోజు ఉదయం ఇండొనేషియాలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదయింది. ఇండొనేషియాలోని పశ్చిమ తైమూరు రాజధాని దిలీ సమీపంలోని బంద సముద్రంలో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అయితే సునామీ ఏర్పడే అవకాశం లేదని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News