: ఢిల్లీ బయల్దేరిన ముఖ్యమంత్రి కిరణ్ 04-02-2014 Tue 09:50 | ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన ఢిల్లీలోని ఏపీ భవన్ లో సీమాంధ్ర నేతలతో సమావేశం కాబోతున్నారు.