: ఢిల్లీకి బయలుదేరుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి


వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. రేపటి నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంటు సమావేశాలకు ఆయన హాజరవుతారు. పార్టీ ప్రతినిధి బృందంతో కలసి, రాష్ట్రపతితో భేటీ అయ్యేందుకు అపాయింట్‌మెంట్‌ను కోరినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News