: టైరు పేలిన ఎయిరిండియా విమానం


ముంబయిలో ఎయిరిండియాకు చెందిన విమానం ల్యాండవుతున్న సమయలో టైరు పేలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరికీ ఏమీ కాలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News