: 'ఆమ్ ఆద్మీ' ఎమ్మెల్యే ఆరోపణలను తోసిపుచ్చిన అరుణ్ జైట్లీ


ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) ఎమ్మెల్యే మదన్ లాల్ తనపై చేసిన ఆరోపణల పట్ల బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ స్పందించారు. అరుణ్ జైట్లీ పేరిట ఫోన్ చేసి, ప్రభుత్వాన్ని చీల్చేందుకు సహకరించాలంటూ తనకు బీజేపీ నేతలు రూ.20 కోట్లు ఆఫర్ చేశారని మదన్ లాల్ అంటుండగా.. జైట్లీ ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. ఆమ్ ఆద్మీ అబద్ధాల కోరులా కనిపిస్తోందని జైట్లీ ఈ సాయంత్రం ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. ఇది ఏఏపీ దగాకోరు రాజకీయాలను ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News