: అద్వానీ నివాసంలో బీజేపీ నేతల భేటీ


భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ నివాసంలో ఆ పార్టీ నేతలు సమావేశమవుతున్నారు. తెలంగాణ బిల్లుపై పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అఖిల ఫక్ష సమావేశంలో ఇంతకు మునుపే చర్చించిన 39 అంశాల పైన కూడా ఈ సమావేశంలో ప్రస్తావించనున్నట్లు తెలిసింది.

  • Loading...

More Telugu News