: సీఎం కిరణ్ ను కలిసిన కృష్ణయ్య


హైదరాబాదులో ఇవాళ (సోమవారం) ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని బీసీ సంఘం నేత ఆర్. కృష్ణయ్య కలిశారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ముందే.. రాష్ట్రంలో ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయాలని ఆయన సీఎం కిరణ్ ను కోరారు. అలాగే తక్షణం గ్రూప్స్, డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ముఖ్యమంత్రికి కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News