: సీఎంపై సీబీఐకి లేఖ రాస్తా: శంకర్రావు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవినీతితో అక్రమాస్తులు సంపాదించారని మాజీమంత్రి శంకర్రావు ఆరోపించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కాకముందు, అయిన తరువాత అతని ఆస్తుల వివరాలతో సీబీఐకి లేఖ రాస్తానని అన్నారు. సీబీఐ విచారణ జరిగితే సీఎం జైలుకెళ్లడం ఖాయమని శంకర్రావు తెలిపారు.