: రాష్ట్రపతికి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లేఖ
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. ఢిల్లీలో అనధికార కాలనీల కోసం నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చి అవినీతికి పాల్పడిన మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ పై విచారణ జరిపించాలని లేఖలో కేజ్రీవాల్ కోరారు.