: జయలలిత తో సీపీఎం నేత ప్రకాశ్ కారత్ భేటీ
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో సీపీఎం నేత ప్రకాశ్ కారత్ నేడు (సోమవారం) సమావేశమయ్యారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కలసి పోటీ చేయాలని అన్నాడీఎంకే, సీపీఎం నిర్ణయించాయి. మీడియా ప్రతినిధులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా.. మూడో కూటమి ప్రధాని అభ్యర్థిపై ఎన్నికల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని జయలలిత చెప్పారు.