: మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
మున్సిపాలిటీ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాలుగు వారాల్లోగా మున్సిపాలిటీలకు ఎన్నికలు జరపాలని రాష్ట్రప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశించింది. ఎన్నికల నిర్వహణకు గడువు పెంచాలన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది.