: అస్త్రాలేం పని చేయవు.. తెలంగాణ ప్రజలు నిశ్చింతగా ఉండొచ్చు: తెలంగాణ నేతలు


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే శక్తి ఎవరికీ లేదని ఆ ప్రాంతానికి చెందిన నేతలు ధీమాగా అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ తో భేటీ అనంతరం తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలు తమ వద్ద అస్త్రాలు ఉన్నాయని చెబుతున్నా.. ఆ అస్త్రాలేవీ పని చేయవని అన్నారు. తెలంగాణ ప్రజలు నిశ్చింతగా ఉండొచ్చని, తెలంగాణ బిల్లును ఆమోదింపజేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుందని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News