: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉపముఖ్యమంత్రి లేఖ


రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ లేఖ రాశారు. మంత్రి వర్గ ఆమోదం లేకుండా విభజన బిల్లుపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు వీలులేదని ఆయన లేఖలో పేర్కొన్నారని సమాచారం. రాష్ట్ర విభజనపై సుప్రీంకోర్టులో కేసు వేసేందుకు ముఖ్యమంత్రి న్యాయసలహా అడిగిన నేపధ్యంలో ఆయన లేఖ రాసినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News