: ఈ నెల 9న వైఎస్సార్సీపీలోకి ధర్మాన


మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు వైఎస్సార్సీపీలో చేరబోతున్నారు. ఈ నెల 9న ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన చెప్పారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే జగన్నాయకులు కూడా ఆ పార్టీలో చేరుతున్నారు.

  • Loading...

More Telugu News