: ఈ సాయంత్రం జీవోఎం మీడియా సమావేశం
ఈ సాయంత్రం నాలుగు గంటలకు మంత్రుల బృందం (జీవోఎం) మీడియా సమావేశం జరగనుంది. బృందంలో సభ్యులు చిదంబరం, కమల్ నాథ్, మనీష్ తివారి వచ్చే పార్లమెంటు సమావేశాలపై మాట్లాడనున్నారు. కాగా, రేపు జీవోఎం తదుపరి భేటీ జరగనున్న సంగతి తెలిసిందే.