: సుప్రీంలో కేసు వేసే యోచనలో సీఎం
రాష్ట్ర విభజన అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు వేయాలనే యోచనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఈ మేరకు సీనియర్ న్యాయవాదులతో సీఎం కిరణ్ చర్చలు జరుపుతున్నారు. విభజనను అడ్డుకొనేందుకు న్యాయపరంగా ఉన్న అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం అందింది.